Maharshi Solid First Week At Box-offices, Breaks Rangasthalam Records || Filmibeat Telugu

2019-05-16 1,001

Superstar Mahesh Babu’s Maharshi, has had a solid first week at the box-offices in Andhra and Nizam. The movie collected a whopping Rs 59.37 crore share in AP and Telangana, creating a new non-Baahubali record.
#maharshi
#maheshbabu
#poojahegde
#allarinaresh
#vamshipaidipally
#dilraju
#tollywood
#rangasthalam

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రైతుల గురించి తీసిన సందేశాత్మక చిత్రం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. బుధవారంతో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలక్లో రూ. 59.37 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసినట్లయింది. బాహుబలి, బాహుబలి 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాగా నిలిచింది.